మనం చదువుకున్న కాలేజి

మన భవనానికి 100 ఏళ్ళ పునాది పిఠాపురం రాజావారు నిర్మించిన ఒక భవనానికి 1909 లో మద్రాసు గవర్నర్ పునాది రాయివేశారు. ఆ భవనమే వేర్వేరు దశల్లో రూపాలు మార్చుకుని...రంగరాయ మెడికల్ కాలేజి అడ్మినిస్ట్రేటివ్ భవనమైంది. ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నెన్నో...తడిమిచూసుకోడానికి మీరు వస్తున్నారు కదా?

మళ్ళీ చూద్దాం తరలిరండి!

ఆర్ఎంసి

రంగరాయ మెడికల్ కాలేజి 60 ఏళ్ళ పండుగ!!


రాంకోసా

రంగరాయ మెడికల్ కాలేజి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ 50 ఏళ్ళ పండుగ!!

2019 జనవరి 5, 6 తేదీల్లో సంబరాలే సంబరాలు!!

కాకినాడ తరలిరావడానికి సిద్ధమైపోతున్నారు కదా! ఏర్పాట్లలో వున్నారు కదా!

ఇందుకు ముందుగా డెలిగేట్ గా రిజిష్టరవ్వాలి మీ వెంట వస్తున్న బంధుమిత్రుల వివరాలు ఇవ్వాలి

CLICK HERE

www.ramcosa.in
Info@ramcosa.in
(9-30 AM to 5-00 PM IST)
Call: +91 9966333316
+91 884 2361143
SMS / WhatsApp +91 9618022444

Dr. G Seshagiri Rao

Ramcosa President

Dr Ganni Bhaskara Rao

Organising Committee Chairman

Dr M V Anand

Organising Committee Secretary